Wednesday, April 15, 2026

Today Bharat

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోమ‌వారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో...

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చ‌దువుతున్న కృష్ణ‌వేణి శ‌నివారం ఉద‌యం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి...

వివాహేతర సంబంధం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పువివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం నేరం కాద‌ని ప్ర‌క‌టించింది. తన భార్య ప్రియుడిపై ఓ భ‌ర్త వేసిన కేసును కొట్టి వేస్తూ కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ నెల 17న ఈ కేసులో ప్రియుడికి విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ...

మే 2న చార్‌ధామ్ యాత్ర షురూ

హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన చార్‌ధామ్ యాత్ర మే2న ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరువ‌నున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఇక‌ బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్‌మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ...

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమ‌ల‌లో జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఊంజల్ సేవా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా...

టీటీడీ గోశాలలో గోవుల మ‌ర‌ణాల‌పై మేనేజ‌ర్ ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీ రాజకీయం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే మృతి చెందిన గోవుల జాబితాను గోశాల మేనేజర్ విడుదల చేశారు. ఈ ఏడాదిలో 191 గోవులు మరణించినట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 191 ఆవులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.జనవరి, ఫిబ్రవరి, మార్చి...

కంచె భూముల‌పై ద‌ర్యాప్తు వేగం చేయండి

కంచె గ‌చ్చిబౌలి భూముల‌పై ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...

భూమ‌నపై కేసు న‌మోదు

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయ‌న‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాల‌లో ఆవుల మృతిపై టీడీపీ,...

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీని చూసి మోడీ భయపడుతున్నాడ‌ని అందుకే ఈడీ కేసు వేశాడ‌నిన నేత‌లు ఆరోపించారు. వంద‌ మంది మోడీలు వచ్చినా గాంధీ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించలేర‌ని పేర్కొన్నారు....

న‌న్ను అంద‌రూ క్ష‌మించండి – న‌జ్రియా

రాజా రాణి సినిమాతో తెలుగులో సైతం సూప‌ర్ ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకున్న న‌టి న‌జ్రియా. ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాలు తెలుగులో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. నానితో డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసింది న‌జ్రియా. గ‌తేడాది సూక్ష్మ‌ద‌ర్శిని సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన న‌జ్రియా సోష‌ల్ మీడియా, సినిమాల‌కు కాస్త గ్యాప్...

About Me

1286 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -spot_img