Tuesday, May 19, 2026

ICC జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

Must Read

మహిళల U-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. గొంగడి త్రిష, జి. కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను కెప్టెన్‌గా మొత్తం 12 మందితో టీమ్‌ను ఐసీసీ ప్రకటించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -