Saturday, March 15, 2025

Business

అమూల్ పాల ధర తగ్గింపు

ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరలను తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్‌పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా...

రూ.7 లక్షల కోట్లు ఉఫ్..!!

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్,సన్ ఫార్మా, నెస్లే ఇండియా, యాక్సెస్ బ్యాంక్ షేర్లు...

బంగారం ఇప్పుడు కొనొచ్చా? లేదా ఆగాలా?

పసిడి ఇష్టపడే మహిళలకు గుడ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్స్ వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ఏకంగా 7 నెలల కనిష్టానికి పసిడి ధరలు పడిపోవడం విశేషం. ఇంటర్నేషనల్ మార్కెట్ సిచ్యువేషన్స్ కు అనుగుణంగా దేశంలో మరోమారు బంగారం ధరలు భారీగా...

ఇంట్లో వారికి ఈ వివరాలు చెబుతున్నారా? లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు!

ఇంట్లో వారికి ఈ వివరాలు చెబుతున్నారా? లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు! కరోనా మహమ్మారి ఎంతోమందిని మనకు దూరం చేసింది. ఆప్తులు, స్నేహితులు, కుటుంబీకులను మన నుంచి లాక్కుని వెళ్లిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే ఆర్థికంగా చేదోడుగా నిలిచేవారు కూడా లేకుండా పోవడం వారిని తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి సమయంలో కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు...

ట్యూషన్స్ చెప్పే స్థాయి నుంచి కోట్లకు అధిపతి… సక్సెస్ అంటే ఈమెదే గురూ!

ట్యూషన్స్ చెప్పే స్థాయి నుంచి కోట్లకు అధిపతి… సక్సెస్ అంటే ఈమెదే గురూ! అనుకుంటే కాని పని అంటూ ఏదీ ఉండదు. దృఢంగా నిశ్చయించుకుంటే ఏదైనా సాధించొచ్చు. చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే అసంభవమనేది ఏదీ ఉండదంటారు. ఈ మాటలకు రూపం పోస్తే పోస్తే అదే 'త్రినా దాస్' అని చెప్పొచ్చు. పై మాటలకు...

కొబ్బరి చిప్పలతో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే?

కొబ్బరి చిప్పలతో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే? మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం. చాలా వాటిని నిరుపయోగంగా భావిస్తుంటాం. కానీ వాటిల్లో ఎక్కువ శాతం నిరుపయోగమైనవే కావొచ్చు గానీ కొన్ని మాత్రం చాలా పనికొస్తాయి. మనకు తెలియనంత వరకు ఏదైనా నిరుపయోగమనే అనొచ్చు. ఈ విధంగా అవసరం అనుకున్న వస్తువులను సరైన క్రమంలో...

ఆఫీసుకు రావొద్దు.. ఇంట్లో నిద్రపోండి.. ఎంప్లాయీస్‌కు కంపెనీ సర్‌‌ప్రైజ్ గిఫ్ట్!

ఆఫీసుకు రావొద్దు.. ఇంట్లో నిద్రపోండి.. ఎంప్లాయీస్‌కు కంపెనీ సర్‌‌ప్రైజ్ గిఫ్ట్! పొద్దున ఆఫీసుకు వెళ్తే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాం. నిర్ణీత పనివేళల్లో మన దగ్గర నుంచి ఎంత పనిని రాబట్టాలో అంతా రాబడతాయి కంపెనీలు. పనిలో బాగా అలసిపోయి ఒక 5 నిమిషాలు కునుకుతీద్దామన్నా అస్సలు ఒప్పుకోవు. అలా చేస్తే సంస్థ కంటే ముందు సహోద్యుగులే...

ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి పోస్టుల్లో 90 శాతం మంది ఆ కులాలవారే.. ఎందుకిలా?

ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి పోస్టుల్లో 90 శాతం మంది ఆ కులాలవారే.. ఎందుకిలా? మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారి కులాలేమిటన్న సమాచారాన్ని ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ జనరల్ సెక్రటరీ జి.కరుణానిధి పొందారు. దీని ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్లో 90...

పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ

పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ ఇండియాలో జీఎస్టీ ఎగవేత కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏకంగా రూ.9 వేల కోట్లు, ఏపీలో రూ.5 వేల కోట్ల ఎగవేత జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప అడిగిన క్వశ్చన్స్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌...

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు! ఈమధ్య క్రిప్టో కరెన్సీ వినియోగం బాగా పెరిగింది. క్రిప్టో లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల్లాంటి వర్చువల్‌ అసెట్స్‌ నియంత్రణ మీద కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్‌...

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...