Monday, December 9, 2024

ఫుడ్ కల్తీలో మనమే నెం.1

Must Read

ఆహారం కల్తీ విషయంలో హైదరాబాద్ దేశంలోకెల్లా ముందుంది. బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ లో.. కల్తీ ఫుడ్ లోనూ నెం.1 స్థానంలో నిలిచింది. దేశంలోని 17 నగరాల్లో సర్వే చేయగా.. అత్యంత ప్రమాదకర ఆహారం హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దాదాపు 62 శాతం హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు తేలింది. కేంద్రం సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అలెర్ట్ అయ్యారు. తనిఖీలుచేపట్టేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -