అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాళ్ల వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు శుభలేఖలు పంచుకున్నట్లు కూడా సమాచారం. డిసెంబర్ 4న వీరిద్దరి పెండ్లి జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
స్వర్గీయ నందమూరి తారకరామారావు ముని మనవడు, కళ్యాణ్ రామ్ కొడుకు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇతడి పేరు కూడా నందమూరి తారకరామారావు. డీవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఇతను సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ యూట్యూబ్ లో పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు తొలి సినిమా తీస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు...
బాలీవుడ్ నటి అనన్య పాండే బర్త్ డే సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అనన్య అక్టోబర్ 30, 1998లో పుట్టింది. ఆమె తండ్రి కూడా చంకీ పాండే కూడా నటుడే. ఆమె తల్లి భావన పాండే ముంబయిలోని ప్రముఖ కాస్టూమ్ డిజైనర్. అనన్యకు ఒక చెల్లె ఉంది. ఆమె పేరు...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్...
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీ!
దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర రేపే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఉదయం 1.30 గంటలకే ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రిబుకింగ్ లోనూ రికార్డులు సృష్టించింది....
ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు...