Tuesday, July 15, 2025

రూ.7 లక్షల కోట్లు ఉఫ్..!!

Must Read

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్,సన్ ఫార్మా, నెస్లే ఇండియా, యాక్సెస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే, ప్రధాన కంపెనీల్లోని క్వార్టర్ ఫైన్సాన్స్ లో లాభాలు లేకపోవడం నష్టాలకు కారణం. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారనే సంకేతాలు కూడా డాలర్ విలువ బలపడడానికి కారణమవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -