బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా పాదయాత్ర చేస్తానన్నారు. కాంగ్రెస్ పాలనలో దగా పడుతున్న ప్రజలను కలుస్తానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామన్నారు.
అమెరికా పర్యటనలో నారా లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వెలసిన బ్యానర్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలోని అట్లాంటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నారా లోకేశ్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ డ్రోన్ల ద్వారా బ్యానర్లు ఎగరేశారు. దీనిపై జనసేన కేడర్...
పోలవరం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కూటమి ప్రభుత్వం తగ్గించడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. దేనికి లూలూచీ పడి ఈ పనికి ఒడిగట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ...
రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లు లేవు.. రైతు భరోసా లేదు.. అని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని.. పూర్తి నష్టపరిహారంలో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ...
దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.
ప్రముఖ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్(43) అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం ఉదయం తన ఇంట్లో మృత్యువై కనిపించారు. ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కొచ్చిలో యూసఫ్ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే కన్నుమూశారు. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా మూవీకి ఎడిటర్ గా పనిచేశారు. యూసఫ్ కు భార్య, ఇద్దరు పిల్లలు...
మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ ముదిరాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్టులు పెట్టాడు. దీంతో మహబూబ్ నగర్ సీఐ అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, బెల్టుతో కొట్టాడు. ఉదయం...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ మహారాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా నియామకం అయ్యారు. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రెస్ నోట్ విడుదల చేసింది. కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రచారం చేసి ఓటర్లను...
భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది. కేడర్ అంతా పాత, కొత్త వర్గాలుగా మారిపోయారు. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొదెం వీరయ్యకు ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. అయితే,...
సీఎం రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరు వినగానే కూలగొట్టడం, కేసులు పెట్టడం, కక్షసాధింపులే గుర్తుకువస్తాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి తలకు మాసినోడు చెరిపేస్తే కేసీఆర్ పేరు పోదని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకొని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా...