Friday, June 19, 2026

Today Bharat

ముత్యాలమ్మ విగ్రహం పునర్ ప్రతిష్ఠ

ఇటీవల సికింద్రాబాద్ లో ఓ దుండగుడి చేతిలో ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహాన్ని మంగళవారం పునర్ ప్రతిష్ఠించారు. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించనున్నారు. తొలిరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం హాజరయ్యారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం...

మందుబాబులకు గుడ్ న్యూస్

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల లిక్కర్ కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ అందిస్తోంది. అయితే, దీనికి భారీ డిమాండ్ రావడంతో...

కాంగ్రెస్ ప్రోద్బలంతోనే మత ఘర్షణలు!

రాష్ట్రంలో మత కల్లోలాలకు కొందరు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. కొందరు వ్యక్తులు రహస్యంగా శిక్షణ తీసుకొని, హిందువులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ.. సోమవారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని కోరారు. తెలంగాణలో ఎన్ని దారుణాలు...

పవన్ కళ్యాణ్ కు కోర్టు సమన్లు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం సమన్లు పంపింది. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లోనూ కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్‍ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈమేరకు పవన్ కళ్యాణ్ కు సమన్లు...

విద్యుత్ భారం ఆపండి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని మోపడానికి.. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోందన్నారు. ఇండ్లల్లో వినియోగించే విద్యుత్ 300 యూనిట్లు దాటితే...

రుషికొండకు పవన్ కళ్యాణ్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలను చూశారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా రుషికొండ భవనాలను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట విశాఖ ఎంపీ భరత్, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులున్నారు. రుషికొండ ప‌ర్య‌ట‌న అనంతరం...

రాజాసాబ్ ‘న్యూలుక్’ అదిరిందిగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్...

నారాయణ కాలేజీలో మరో ఆత్మహత్య!

నారాయణ కాలేజీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన విద్యార్థిని అనూష, హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవుల తర్వాత తల్లిదండ్రులు ఆదివారం ఆమెను కాలేజీలో వదిలేసి వెళ్లారు. అనూష స్పృహ కోల్పోయిందని సోమవారం పేరెంట్స్ కు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి...

నమ్మించాడు..! అడవుల్లోకి తీసుకెళ్లి చంపాడు!

కడపలో ప్రేమ ఉన్మాది చరిత్ర ఇదే! మాట్లాడుకుందామని నమ్మించాడు.. తీరా అడవుల్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశాడు. ఇదీ ఇటీవల కడప జిల్లాలో జరిగిన అఘాయిత్యం. ఈ ఘోర హత్య ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్న చరిత్ర, అసలు కారణాలు తెలుసుకుందాం. కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమ ఉన్మాది విఘ్నేశ్.....

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img