పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఎలా ఉందో చూసి చూడండి మరీ.