Saturday, February 15, 2025

హాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చిన మెగా పవర్ స్టార్!

Must Read

హాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చిన మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ ఒక్కో సినిమాతో తన స్టార్​డమ్​ను పెంచుకుంటూ పోతున్నారు. ‘రంగస్థలం’తో నటుడిగా తనలోని సరికొత్త కోణాన్ని బయటకు తీసిన ఈ మెగా హీరో.. ‘ఆర్ఆర్ఆర్’తో అసలైన సత్తా ఏంటో చాటాడు. రామ్ పాత్రలో ఉన్న గాంభీర్యాన్ని, దేశభక్తిని చాటుతూ ఆయన చేసిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ లెవల్లో అందరి అభిమానాన్ని ఆయన సంపాదించారు. ఈ నేపథ్యంలో చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. దీనిపై చెర్రీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఓ హాలీవుడ్ స్టూడియోతో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని చరణ్​ చెప్పారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -