Saturday, March 15, 2025

‘పుష్ప 2’లో సాయి పల్లవి.. ఇందులో నిజమెంత?

Must Read

‘పుష్ప 2’లో సాయి పల్లవి.. ఇందులో నిజమెంత?

ఒకే ఒక్క సినిమాతో పాన్ వరల్డ్ స్టార్​గా మారిపోయాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ క్రేజ్​ ఒక్కసారిగా మారిపోయింది. బ్లాక్ బస్టర్​గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్​గా ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ రూమర్ వినిపిస్తోంది. ‘పుష్ప 2’లో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి యాక్ట్ చేయనుందట. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పారట. ఒవకేళ ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి. దీంట్లో ఎంత నిజం ఉందనేది మూవీ టీమ్​కే తెలియాలి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -