భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు తేదీ ఖరారైంది. జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. దీని కోసం ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 30న నామినేషన్లు స్వీకరించి, 1వ తేదీన ఎన్నిక జరగనుంది.
© Today Bharath | All rights reserved