పొద్దున్నే కూత పెట్టాల్సిన కోడి వ్యక్తికి కోత పెట్టి ప్రాణాలను బలికొనింది. ఫలితంగా జైలు శిక్ష ఖరారైంది. ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది...
చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్ లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ తో భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు అనిచెబుతున్న డాక్టర్లు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వచ్చిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, వినికిడి సమస్య, చాతినొప్పి, వనుకుడు, వాసన...