Thursday, March 5, 2026

#todaybharat

బాలు జ‌యంతి.. జ‌గ‌న్ ట్వీట్

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంగీతానికి ఎన‌లేని సేవ‌లు అందించిన మ‌హా గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి...

వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వ‌హిస్తున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ర్యాలీలు చేప‌డుతున్నారు. స్థానిక అధికారుల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేశార‌ని వైసీపీ నేత‌లు...

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు – నారా లోకేష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం గెలిచి సంవ‌త్స‌రం పూర్త‌య్యిన సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది ప్ర‌జా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయ‌న పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచార‌న్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయ‌ని...

క‌ప్ కొట్టేసిన కోహ్లీ సేన‌!

ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలు చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో...

రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ దిగ‌జారిపోయింది – వైయ‌స్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవ‌ల పోలీసులు న‌డిరోడ్డుపై చిత‌క‌బాదిన యువకుడు జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని ఆయ‌న‌ పరామర్శించి ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా జాన్ త‌ల్లిదండ్రులు పోలీసులు త‌మ కొడుకును చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని చెబుతూ బాధ‌ప‌డ్డారు. వైసీపీ త‌మ‌కు అండగా ఉంటుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు....

హ‌రీష్‌రావుకు రేవంత్ బ‌ర్త్ డే విషెస్‌

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యారు – రాజా సింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యార‌ని విమ‌ర్శించారు. దమ్ముంటే త‌న‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. త‌న‌ను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి...

హైద‌రాబాద్‌లో కానిస్టేబుల్ డ్ర‌గ్స్ దందా

తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్క‌డ‌క్క‌డా డ్ర‌గ్స్ వినియోగం, అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం క‌ల‌కలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్ర‌గ్స్ విక్ర‌యించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. హైద‌రాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జ‌నసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి...

అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయం

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటులో అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంత‌రం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img