Thursday, November 20, 2025

#todaybharat

క‌ప్ కొట్టేసిన కోహ్లీ సేన‌!

ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలు చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో...

రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ దిగ‌జారిపోయింది – వైయ‌స్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవ‌ల పోలీసులు న‌డిరోడ్డుపై చిత‌క‌బాదిన యువకుడు జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని ఆయ‌న‌ పరామర్శించి ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా జాన్ త‌ల్లిదండ్రులు పోలీసులు త‌మ కొడుకును చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని చెబుతూ బాధ‌ప‌డ్డారు. వైసీపీ త‌మ‌కు అండగా ఉంటుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు....

హ‌రీష్‌రావుకు రేవంత్ బ‌ర్త్ డే విషెస్‌

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యారు – రాజా సింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యార‌ని విమ‌ర్శించారు. దమ్ముంటే త‌న‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. త‌న‌ను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి...

హైద‌రాబాద్‌లో కానిస్టేబుల్ డ్ర‌గ్స్ దందా

తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్క‌డ‌క్క‌డా డ్ర‌గ్స్ వినియోగం, అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం క‌ల‌కలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్ర‌గ్స్ విక్ర‌యించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. హైద‌రాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జ‌నసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి...

అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయం

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటులో అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంత‌రం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు...

అలుగు వ‌ర్షిణిపై ఎస్సీ కమిషన్ సీరియస్

ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవ‌ల గురుకుల విద్యార్థుల విష‌యంలో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గ‌దులు శుభ్రం చేసుకోశ‌డం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వ‌ర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోష‌ల్...

మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం థాయిలాండ్ సొంతం

హైదరాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ...

సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి.. జ‌గ‌న్ స్పెష‌ల్ పోస్ట్

నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌కు నివాళి అర్పించారు. సినిమాల‌తో పాటు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచార‌న్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యార‌ని తెలిపారు....
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img