Thursday, January 15, 2026

#telangana

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జ‌నసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి...

అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయం

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటులో అమ‌రుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంత‌రం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు...

అలుగు వ‌ర్షిణిపై ఎస్సీ కమిషన్ సీరియస్

ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవ‌ల గురుకుల విద్యార్థుల విష‌యంలో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గ‌దులు శుభ్రం చేసుకోశ‌డం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వ‌ర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోష‌ల్...

మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం థాయిలాండ్ సొంతం

హైదరాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ...

సంచ‌ల‌నంగా మారిన క‌విత లేఖ‌

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో నాయ‌కుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ జ‌రిగిన తీరుపై కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కేసీఆర్ సంచ‌ల‌న లేఖ రాశారు. స‌భ జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌హారాలు, ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై క‌విత విమ‌ర్శ‌లు చేస్తూ, ప‌లు అంశాల‌పై...

టీకాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలికి నోటీసులు

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవ‌ల ఆమె గాంధీ భ‌వ‌న్‌లో ధ‌ర్నా చేయ‌డంపై షోకాజ్‌ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లోనే ధర్నా చేయ‌డంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌...

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...

మందు బాబుల‌కు షాక్‌!

తెలంగాణ‌లో మందు బాబుల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పెంచిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచిన‌ట్లు స‌మాచారం.ఇటీవ‌ల ప్ర‌భుత్వం బీర్ల‌పై 15 శాతం ధ‌ర‌లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు...

క‌శ్మీర్‌లో తెలంగాణ ప‌ర్యాట‌కుల కోసం హెల్ప్ లైన్‌

పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యాట‌కుల‌కు సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు,...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img