Saturday, November 28, 2026

#telangana

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి తీర ప్రాంతాలు పూర్తిగా తేరుకోకముందే బంగాళాఖాతంలో మురసు పేరుతో మరో తుఫాన్ ఆందోళన కలిగిస్తోంది. ఈ తుఫాన్ వేగంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ఒంగోలు సమీపంలో తీరం...

2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది: కేటీఆర్

తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు....

కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కేవలం కేసీఆర్ చేతుల్లోనే ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని బలహీన వర్గాలు విద్యకు దూరమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ఉన్నత...

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుపై సిట్ విచారణ

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించబడ్డారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్‌ రావు తమ వైఖరిని స్పష్టంగా వ్యక్తపరచారు. హరీష్‌ రావు మాట్లాడుతూ, “మాకు...

హ‌రీష్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీపై కేటీఆర్ విమ‌ర్శ‌లు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్‌ విచారించడంపై స్పందిస్తూ, ఇది సిట్‌ విచారణ కాదు, పిచ్చి విచారణ అని అన్నారు. న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు...

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ విజన్‌ వివ‌రించిన సీఎం రేవంత్‌

ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు గూగుల్, ఇజ్రాయెల్, యూఏఈ వంటి అంతర్జాతీయ భాగస్వాములు మద్దతు ప్రకటించగా, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, వాతావరణ, పట్టణ సమస్యల పరిష్కారంలో సహకారం అందించడానికి ఆసక్తి చూపారు. గూగుల్ వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది....

నేడు దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి బృందం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్...

మేడారం గ‌ద్దెలు పునః ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఉదయం 6 గంటలకే కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు సతీమణి, కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించి...

తెలంగాణలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పోలింగ్‌కు 15 రోజుల సమయం ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల...

ఆకాశాన్నంటుతున్న‌ గుడ్డు ధర!

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌లో 100 గుడ్లు విశాఖలో రూ.673, చిత్తూరు-హైదరాబాద్‌లో రూ.635కు చేరాయి. ఉత్తర భారతానికి పెరిగిన ఎగుమతులు, వ్యాధులతో కోళ్ల మరణాలు, మిచాంగ్ తుఫాన్ నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు...
- Advertisement -spot_img

Latest News

స్కూల్స్‌లో బురఖా, నిఖాబ్ నిషేధించిన ఇటలీ

ఇటలీ దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖా మరియు నిఖాబ్ వంటి వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం...
- Advertisement -spot_img