Saturday, July 5, 2025

తెరపైకి ఎన్టీఆర్ నాల్గో తరం వారసుడు!

Must Read

స్వర్గీయ నందమూరి తారకరామారావు ముని మనవడు, కళ్యాణ్ రామ్ కొడుకు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇతడి పేరు కూడా నందమూరి తారకరామారావు. డీవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఇతను సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ యూట్యూబ్ లో పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు తొలి సినిమా తీస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నాం. ఈ ప్రయాణం మధురమైన అనుభూతిని, విజయాల్ని ఇస్తుంది. ముత్తాత ఆశీస్సులు, తాత హరికృష్ణ ఆశీస్సులు, నాన్న కళ్యాణ్ రామ్ ఆశీస్సులు ఎప్పటికీ నీపై ఉంటాయి.’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -