Sunday, June 14, 2026

స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ మహారాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా నియామకం అయ్యారు. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రెస్ నోట్ విడుదల చేసింది. కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న పథకాలను మహారాష్ట్రలోనూ ఆ పార్టీ అధిష్టానం ప్రచారం చేసుకుంటోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -