– మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
బొంకుల చంద్రబాబు మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేసి.. ఇప్పుడు రూ.6లక్షల కోట్లు మాత్రమే చూపించారని పేర్కొన్నారు. అవి కూడా చంద్రబాబు హయాంలో...
ఏపీ అసెంబ్లీలో అప్పులపై చర్చ జరిగింది. బడ్జెట్ లో ఏపీ అప్పు రూ.6లక్షల కోట్లు చూపించగా.. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఏపీ అప్పు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీ అప్పు మొత్తం రూ.9,74,556 కోట్లు...
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ.. వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావొద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి కూటమి...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఢంకా మోగింది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, ప్రచారం.. తదితర విషయాలపై పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు...
– సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ నితీష– తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన "డార్క్ సీక్రెట్" మ్యాగజైన్– హైదరాబాద్ ఐటీ గురించి ఆధారాలతో సహా బయటపెట్టిన వైనం
హైదరాబాద్ ఐటీ చరిత్ర గురించి ప్రముఖ జర్నలిస్టు, రీసెర్చ్ స్కాలర్ అరికెపూడి నితీష సంచలన విషయాలు బయటపెట్టారు. ఆనాటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా "DARK...
ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ దసరా పండుగ తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలనను సాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్ డెవలప్ మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి విశాఖపట్నంకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు,...
వచ్చే ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ ను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. ఆ యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలబడాలని కోరారు. పేదల ప్రభుత్వం ఒకవైపున.. పేదల్ని మోసగించిన వాళ్లు మరోవైపున ఉన్నారని జగన్ విమర్శించారు. తమ సర్కారు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్...
ఆంధ్రప్రదేశ్లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలనే సంకల్పంతో అహర్నిషలు కృషి చేస్తున్నారాయన. అలాగే రకరకాల స్కీములను ప్రకటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకొచ్చిన పథకమే ‘వైఎస్సార్ వాహనమిత్ర’. సొంత వాహనాలతో స్వయం ఉపాధి పొందుతున్న క్యాబ్,...
జూన్‌లో జగన్ వైజాగ్ షిప్ట్!మంత్రులకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
రాజధాని తరలింపులో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు మంత్రులకు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...
ఇబ్రహీంపట్నంలో దారుణం
సొంత అక్క అని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.....