Monday, December 9, 2024

ఏపీ అప్పు ఎంతంటే! తేల్చేసిన చంద్రబాబు!

Must Read

ఏపీ అసెంబ్లీలో అప్పులపై చర్చ జరిగింది. బడ్జెట్ లో ఏపీ అప్పు రూ.6లక్షల కోట్లు చూపించగా.. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఏపీ అప్పు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీ అప్పు మొత్తం రూ.9,74,556 కోట్లు అని వెల్లడించారు. ఇందులో ఏఏ అప్పులు ఉన్నాయో వివరించారు. అవి ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ అప్పు: రూ.4,38,278 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్: రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ అప్పులు: రూ.2,48,677 కోట్లు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్: రూ.36,000 కోట్లు
పవర్ సెక్టార్: రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ కలిపి: రూ.1,13,244 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్: రూ. 21,980 కోట్లు
నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్: రూ.1,196 కోట్లు.
మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -