Monday, December 9, 2024

జార్ఖండ్ లో ఉచిత హామీల వర్షం!

Must Read

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఉచిత హామీల వర్షం కురిపించింది. రూ.500లకే సిలిండర్ వీటికి అదనంగా ఏడాదికి రెండు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పింది. డిగ్రీ, పీజీ స్టూడెంట్లకు రూ.2వేల స్టైఫండ్, గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. గోగూ దీదీ స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెలా రూ.2100 సాయం అందిస్తామని తెలిపింది. కాగా, కాంగ్రెస్ మేనిఫెస్టోనూ బీజేపీ కాపీ కొట్టిందని పలువురు విమర్శిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -