Monday, December 9, 2024

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Must Read

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. వీరికి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తారీఖునే సమాన వేతనాలు అందనున్నాయి. ఇందుకు సంబంధించిన తుది నివేదిక ఆర్థిక శాఖకు చేరింది. దీనికి ఆమోదం లభిస్తే వచ్చే నెల నుంచి రెగ్యులర్ ఉద్యోగుల్లాగే వీరికి కూడా సమాన జీతాలు అందనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 92వేల మంది ఈ తరహా ఉద్యోగులున్నారు. సమాన జీతాలతో ప్రభుత్వం ప్రతి నెలా రూ.117 కోట్ల భారం పడనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -