Saturday, July 5, 2025

వణికిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్​.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

Must Read

వణికిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్​.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

కొవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా దేశంలో రెండు మరణాలు నమోదవ్వడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి ఆఖరు నాటికి ఇది తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సెంట్రల్ గవర్నమెంట శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కేసుల మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే చాన్స్ ఉందని అంచనా వేసింది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -