Sunday, July 6, 2025

హ్యాప్పీ బర్త్ డే అనన్య పాండే!

Must Read

బాలీవుడ్ నటి అనన్య పాండే బర్త్ డే సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అనన్య అక్టోబర్ 30, 1998లో పుట్టింది. ఆమె తండ్రి కూడా చంకీ పాండే కూడా నటుడే. ఆమె తల్లి భావన పాండే ముంబయిలోని ప్రముఖ కాస్టూమ్ డిజైనర్. అనన్యకు ఒక చెల్లె ఉంది. ఆమె పేరు రీసా పాండే. ఉన్నత కుటుంబంలో జన్మించిన అనన్య.. అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివింది. స్కూలింగ్ అనంతరం ఫ్యాషన్ పై దృష్టిపెట్టింది. 2017లో వానిటీ ఫెయిర్ అనే ఈవెంట్ లో ఫ్యాషన్ షో చేసింది. యాక్టింగ్ అంటే అనన్యకు ప్రాణం. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2 లో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటివరకు 11 సినిమాలకు పైగా నటించారు. అనన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సంప్రదాయ వస్త్రాల్లో అనన్య అందాలు చూద్దాం.

1..

2..

3..

4..

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -