Saturday, August 30, 2025

News

కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌!

రాహుల్ గాంధీపై అనర్హత వేటు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది.దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరు దాఖలు చేసిన...

శత్రు ఆస్తుల అమ్మకంతో భారత్‌కు లక్షల కోట్ల లాభం.. అసలు దీని కథేంటి?

శత్రు ఆస్తుల అమ్మకంతో భారత్‌కు లక్షల కోట్ల లాభం.. అసలు దీని కథేంటి? దేశంలోని శత్రువుల ఆస్తులు అమ్మడంతో భారత ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. ఏకంగా రూ.లక్షల కోట్లు మన ఖజానాలోకి వచ్చి చేరనున్నాయని తెలుస్తోంది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్లు లాంటి చరాస్తుల రూపంలోనే ఉన్నట్లు సమాచారం. అసలు...

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు..

తెలంగాణ‌లో పేపర్‌ లీకేజీ ప్ర‌కంప‌న‌లు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు.. విప‌క్షాల ఆందోళ‌న‌లు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌...

తెలంగాణ‌లో పేపర్‌ లీకేజీ ప్ర‌కంప‌న‌లు

తెలంగాణ‌లో పేపర్‌ లీకేజీ ప్ర‌కంప‌న‌లు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు.. విప‌క్షాల ఆందోళ‌న‌లు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌...

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. బంగారం, వెండీ పైపైకి.. తగ్గేదేలే అంటున్న గ్యాస్ సిలిండర్!

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. బంగారం, వెండీ పైపైకి.. తగ్గేదేలే అంటున్న గ్యాస్ సిలిండర్! ధరలు భగ్గుమంటున్నాయి. అది, ఇదనే తేడాల్లేకుండా అన్నింటి రేట్స్ పెరుగుతున్నాయి. అయితే కొన్ని వస్తువులవి తగ్గుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లాంటి సామాన్యుడి జీవితంలోని ముఖ్యమైన వాటి ధరలు...

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు ఎంతగా ఉపయోగపడ్డాయో తెలిసిందే. వ్యాక్సిన్లు లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోయేవో! అలాంటి టీకాల్లో కొవ్యాగ్జిన్ ఒకటి. ఈ టీకాను తయారు చేసింది. భారత్‌ బయోటెక్‌ సంస్థ. తెలుగువాళ్లు స్థాపించిన ఈ సంస్థ కొవ్యాగ్జిన్తో ఫుల్ సక్సెస్...

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పోలీసుులు అరెస్ట్ చేశారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పాక్ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసుల వరకూ ఉన్నాయి. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్...

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు?

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దేశ రాజధాని మీద దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న ఆమె.. ఇప్పుడు హస్తిన గడప తొక్కనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న షర్మిల.. దీని మీద కేంద్ర...

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు! ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి నాన్ తమిళర్ కచ్చి నేత సెంథామిళన్ సీమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని కొడతానని.. దెబ్బకు వాళ్లు తమ బ్యాగులు సర్దుకుని పారిపోతారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సీమన్. దీంతో...

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! అలహాబాద్ హైకోర్టులోని మసీదును తొలగించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత పనులను ముగించేందుకు అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చింది కోర్టు. ఈ మసీదు తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ నిర్మాణం ప్రాపర్టీ లీజు...

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...