Wednesday, October 14, 2026

హ‌నుమాన్ పూజ‌లో కేటీఆర్‌

Must Read

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హ‌నుమాన్ భ‌క్తులు, ప్ర‌జ‌లు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేసి కేటీఆర్‌ను ఆశీర్వ‌దించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -