Wednesday, July 2, 2025

అకాల వ‌ర్షం భారీగా పంట‌న‌ష్టం

Must Read

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వ‌ర్షానికి భారీగా పంట‌న‌ష్టం జ‌రిగింది. వ‌రికోత‌ల స‌మ‌యంలో వ‌ర్షాలు ప‌డ‌టంతో తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు ఈదురు గాలుల‌కు మొక్క‌జొన్న పంట నేల‌మ‌ట్ట‌మైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జ‌ర‌గ‌డంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో అక్క‌డ‌క్క‌డా ధాన్యం కుప్ప‌లు పోసుకున్న రైతుల వ‌డ్లు సైతం త‌డిచిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించి సందర్శన చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -