Wednesday, October 14, 2026

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల తేదీ ఫిక్స్

Must Read

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని అధికారులు ఖరారు చేశారు. ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 15 నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తవుతుంది. అనంత‌రం 22 ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -