ఆర్జీవీ, అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ నెట్టింట్లో షేక్ చేస్తోంది. శృంగారభరితంగా ఉండే ఈ వీడియా యువతను పిచ్చెక్కిస్తోంది. యూట్యూబ్ లో ప్రస్తుతం ఇదే ట్రెంట్ సెట్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. ఓవైపు మందు బాటిళ్లు, మరోవైపు ఆర్జీవీ, ఇంకోవైపు అషురెడ్డి ఇంకేముంది.. రచ్చరచ్చే. మధ్య మధ్యలో ముద్దలు, మధ్య మధ్యలో పెగ్గులు.. ఇది సరిపోదు...
సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్వి.. క్రమ్ గోఖలే మృతి చెందినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ సీనియర్ నటుడైన విక్రమ్ గోఖలే అనారోగ్యంతో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన మరణించారని పలువురు ప్రముఖ నటులు పోస్టులు సైతం చేస్తుండటం, పలు మీడియా ఛానల్లో రావడంతో ఆయన కుటుంబ...
కాంతారా హీరో రిషబ్ శెట్టి, రష్మిక మద్య కోల్డ్ వార్ఇ.. టీవల విడుదలైన కాంతారా సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే రష్మిక మందన హిరోయిన్ గా చేసిన మొదటి సినిమా కిరాక్ పార్టీ. ఈ సినిమాకు కథ అందించినది రిషబ్ శెట్టి. ఇదిలా ఉండగా రష్మిక మందనను సోషల్ మీడియాలో...
నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్టా... లీవుడ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాగచైతన్య 22వ చిత్రంగా ఎన్ సీ 22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది....
రష్మికలా మారిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన ఒక పోస్టు కాస్తా వైరల్ గా మారి నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. హిరోల ముఖాల ప్లేస్ లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసే డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా...
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...