Friday, September 11, 2026

Entertainment

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్టా... లీవుడ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాగచైతన్య 22వ చిత్రంగా ఎన్ సీ 22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది....

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన ఒక పోస్టు కాస్తా వైరల్ గా మారి నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. హిరోల ముఖాల ప్లేస్ లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసే డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...