Friday, April 17, 2026

19 ఏళ్ల పెళ్లిబంధానికి స్టార్ నటి గుడ్​బై.. మానసిక క్షోభను మాటల్లో చెప్పలేనంటూ..!

Must Read

19 ఏళ్ల పెళ్లిబంధానికి స్టార్ నటి గుడ్​బై.. మానసిక క్షోభను మాటల్లో చెప్పలేనంటూ..!

టెలివిజన్ పెయిర్ శుభంగి ఆత్రే-పీయూశ్​ పూరే విడిపోయారు. ఏడాది కింద విడిపోయిన వీళ్లిద్దరూ అప్పటినుంచి విడివిడిగానే ఉంటున్నారు. ఇంతవరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి శుభంగి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ‘మేం కలసి ఉండటం లేదు. పరస్పర గౌరవం, నమ్మకం, స్నేహం లాంటివి బలమైన పెళ్లికి పునాదులు. మా వివాహ బంధాన్ని రక్షించుకునేందుకు మేం చాలావరకు ప్రయత్నించాం. కానీ అది కుదరలేదు. ఒక ఏడాది నుంచి మేం విడివిడిగా ఉంటున్నాం. నాకు ఇది కష్టంగా ఉంది. నేను పడిన మానసిక క్షోభను మాటల్లో చెప్పలేను. మా మధ్య ఉన్న మనస్పర్థలు పరిష్కారం అయ్యేలా అనిపించలేదు. ప్రతికూలతలే అందరికీ గుణపాఠాలు నేర్పుతాయి’ అని శుభంగి పేర్కొంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -