మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. అయితే, ఎక్కడా ప్రాణాపాయం జరగలేదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటలో.. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి,...
తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ...
ఇబ్రహీంపట్నంలో దారుణం
సొంత అక్క అని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన నాగమణి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది. ఆమెకు వివాహం జరిగి, పది నెలల కింద భర్తతో విడాకులు తీసుకున్నారు. నెల...
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు....
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎమ్మెల్యేలను తన ఛాంబర్ కు పిలిపించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ భేటీలో ప్రధాని మోడీ బీజేపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాల వల్లే తెలంగాణలో అధికారంలోకి రావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే గ్రూపు రాజకీయాలు ఆపేయాలన్నారు. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడం నిలిపివేయాలన్నారు....
మహారాష్ట్రలో మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన(షిండే వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి కూటమి 233 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శివసేన(థాక్రే), ఎన్సీపీ(శరత్ పవార్) కేవలం 51 సీట్లకే పరిమితం అయింది. దీంతో మహాయుతి కూటమి నుంచి...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్ ఫిగర్ 145 సీట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రంలో మహాయుతి(బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)) 82 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ(కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ(శరద్ పవార్)) 30 సీట్లతో...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక పార్టీపై గెలిచి మరోపార్టీలో చేరారని పిటిషన్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల...
ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైందని, జగన్ ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట...
దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా పేరొందిన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం కలకలం రేపింది. రాజకీయంగా పెను దుమారం రేగడంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీతో పాటు మరో ఎనిమిది మందిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలు కేసు ఎందుకు నమోదు అయింది? దేశ...