Monday, December 9, 2024

ప్రభాస్ ఎవరో తెలియదు: షర్మిల

Must Read

ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైందని, జగన్ ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట రూ.1750 కోట్లు లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -