Saturday, June 20, 2026

Today Bharat

క్షీణించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ప్రశాంత్ కిశోర్‌ను అరెస్ట్ చేసి షరతులు లేని బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, ఈనెల 2వ...

తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్‌ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్‌...

ఢిల్లీలో స్వల్ప భూకంపం

ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. మరోవైపు నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా బిహార్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నేపాల్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై...

తెలుగోడికి ఆ సత్తా ఉంది: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే నితీశ్...

భారత్‌లో విజృంభిస్తున్న HMPV వైరస్

భారత్‌లో HMPV వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో నాలుగు HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు HMPV వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండేళ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది....

‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ విడులైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1,831 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ (రూ.1810 కోట్లు) రికార్డును పుప్ప‌-2 బ్రేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘పుష్ప-2’ సినిమా రెండో...

మావోయిస్టుల ఘాతుకం.. 10మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా మావోయిస్టుల ఘతుకానికి 10 మంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. 8 మందికి తీవ్రగాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం...

పేరెంట్స్‌కు సానియా మీర్జా కీలక సూచనలు

చిన్నారుల కోసం టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ‘చిన్నారులంతా ఫోన్లు, టాబ్‌లకు, టీవీలకు అతుక్కుపోతున్నారని, అన్నం తినాలన్నా ఫోన్ ఉంటేనే తింటున్నారని, తల్లిగా నాకు ఆ సమస్య తెలుసు’ అని టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. ‘సీసా స్పేసెస్‌’తో కలిసి సానియా ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని...

ఆ కుటుంబాలకు పవన్‌ కల్యాణ్ ఆర్థిక సాయం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ఈవెంట్‌‌కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ రెండు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. 'ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన...

ఈనెల 12న జాబ్ క్యాలెండర్?

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు మూడు వేల పోస్టుల భర్తీ జరగనుందట. గ్రూప్-1 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img