Wednesday, April 29, 2026

క్షీణించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

Must Read

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ప్రశాంత్ కిశోర్‌ను అరెస్ట్ చేసి షరతులు లేని బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, ఈనెల 2వ తేదీ నుంచి దీక్ష చేయడంతో ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -