Wednesday, July 2, 2025

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

Must Read

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కులు చెట్లుగా ఎదిగి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -