Thursday, March 5, 2026

#todaybharat

మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్‌.. మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంట‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ మేర‌కు...

టీకాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలికి నోటీసులు

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవ‌ల ఆమె గాంధీ భ‌వ‌న్‌లో ధ‌ర్నా చేయ‌డంపై షోకాజ్‌ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లోనే ధర్నా చేయ‌డంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌...

త‌ల్లితో అక్ర‌మ సంబంధం.. కూతురిపై అత్యాచారం

ఓ యువ‌కుడు తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని రెండున్నరేళ్ల కూతురిపై హత్యాచారం చేసిన దారుణ‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. పైగా స‌ద‌రు యువ‌కుడికి ఆ త‌ల్లి స‌హ‌క‌రించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని మాల్వనీ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మ‌హిళ‌ భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. కొద్ది రోజుల...

మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌

ఇటీవ‌ల మెట్రో చార్జీలు పెంచి ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన మెట్రో యాజ‌మాన్యం ఇప్పుడు ప్ర‌యాణికుల‌కు ఓ శుభ‌వార్త తెలిపింది. హైద‌రాబాద్ మెట్రో పెంచిన‌ చార్జీలను సవరిస్తూ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్ర‌క‌టించింది. మెట్రో...

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...

మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టిన మ‌హ‌మ్మారి క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్త‌గా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌మోదైన కేసుల్లో...

వైర‌ల్‌గా మారిన‌ వార్ -2 టీజ‌ర్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్ర‌హ్మాస్త్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాండ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ...

సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు బ‌హిరంగ‌ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌ ప‌దోన్న‌తులు, వేత‌నాల గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నార‌ని, వీరంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 5న...

టంగుటూరికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు టంగుటూరి ప్ర‌కాశం పంతులు వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌ణ్ వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న‌కు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర‌ స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయ‌న అని పేర్కొన్నారు. ఈ...

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img