Tuesday, October 21, 2025

Entertainment

చీరకట్టులో త్రిప్తి డిమ్రి!

యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిన త్రిప్తి డిమ్రి చీర కట్టులో ప్రేక్షకులకు కనిపించింది. తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంది. 1.. 2.. 3.. 4.. 5.. 6..

రాజాసాబ్ ‘న్యూలుక్’ అదిరిందిగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్...

రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి.. ఇష్టం లేకపోయినా తీవ్ర విషాదమే…!

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...

రేపే దేవర విడుదల

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీ! దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర రేపే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఉదయం 1.30 గంటలకే ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రిబుకింగ్ లోనూ రికార్డులు సృష్టించింది....

మోహన్ బాబు ఇంట్లో భారీ దోపిడీ

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా...

కాఫీ విత్ కరణ్ షో.. దీపికా ఎఫైర్లపై భారీ ట్రోలింగ్!

సెలబ్రిటీల లవ్ లైఫ్ గురించి ఎన్నో గాసిప్స్, రూమర్స్ రావడం వింటూనే ఉంటాం. ఫలానా హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, ఫలానా హీరోయిన్ ఒక హీరోతో ఎఫైర్ నడుపుతోంది లాంటి వార్తలు సోషల్ మీడియాలోనూ వస్తుంటాయి. అయితే వీటిల్లో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సెలబ్రిటీలు చెబితే గానీ నమ్మలేని పరిస్థితి. ఇండియన్...

‘సింగం’ సిరీస్‌లో కొత్త పోలీస్.. ట్విస్ట్ అదిరింది!

‘సింగం’.. ఆడియెన్స్ కు బాగా నచ్చిన సిరీస్ ల్లో ఇదొకటి. ఇటు సౌత్ ఆడియెన్స్ తో పాటు అటు నార్త్ లోనూ ఈ సిరీస్ బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ ఇక్కడ పాపులర్. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ యాక్ట్ చేసిన ‘సింగం’కు మంచి...

Jr NTRకు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌కు ప్రౌడ్ మూమెంట్!

పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల అకాడమీ నుంచి ఎన్టీఆర్కు ఆహ్వానం లభించింది. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేందుకు తారక్ కు పిలుపు అందింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను దక్కించుకున్న విషయం...

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...