Sunday, August 31, 2025

Entertainment

మ‌ళ్లీ వార్త‌ల్లోకి స‌మంత విడాకుల టాపిక్‌!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా టాప్ హీరోయిన్ గా స‌మంత మంచి పేరు తెచ్చుకుంది. త‌న న‌ట‌న‌, సోష‌ల్ స‌ర్వీస్ తో త‌న‌కు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక వ్య‌క్తిగ‌త జీవితంతో సైతం తాను త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. నాగ‌చైత‌న్య తి వివాహం, విడాకులు స‌మంతా జీవితంలో చాలా పెద్ద ప‌రిణామాలు. వీరి...

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల దాకా అంద‌రూ సాయిప‌ల్ల‌వి అభిమానులే. ఆమె గురించి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు...

శ్రీవారి సేవ‌లో విజయశాంతి, క‌ల్యాణ్ రామ్‌

ప్ర‌ముఖ న‌టుడు కల్యాణ్ రామ్‌, ఎమ్మెల్సీ, న‌టి విజ‌య‌శాంతి గురువారం తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్న రామ్, విజయశాంతి...

ఇంట్లో లేకున్నా రూ.ల‌క్ష క‌రెంట్ బిల్‌

అటు రాజ‌కీయాలు ఇటు సినిమాల‌తో బిజీగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు తాజా ప‌రిణామాల‌పై త‌న గ‌ళం విప్పుతూ వార్త‌ల్లో నిలిచే న‌టి కంగ‌నా ర‌నౌత్. తాజాగా త‌న ఇంటి క‌రెంట్ బిల్లుపై కంగ‌నా వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. త‌న ఇంటికి కరెంట్‌ బిల్లు రూ.లక్ష వ‌చ్చిదంటూ ఫైర్ అవుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీలో ఉన్న తన...

మంచు కుటుంబంలో మ‌ళ్లీ మంట‌లు!

మంచు మోహన్‌బాబు కుటుంబం ఈ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబమంతా రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకుంటున్నారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఆ మ‌ధ్య ఏకంగా ఒక‌రిపై ఒక‌రు దాడికి కూడా పాల్ప‌డ్డారు. ఇంట్లోకి రానివ్వడం లేదని ఒక‌రు… జనరేటర్‌లో పంచదార పోశారని మ‌రొక‌రు.. ఇలా నానా...

ఈ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా: నిర్మాత

మహేష్ బాబు ఖలేజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి సినిమాలతో తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు చెప్పారు. ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని అన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేయలేదని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని...

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. పవన్ కల్యాణ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పవన్...

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం భగ్గుమంది. కానీ, అదే సోషల్ మీడియా ఆడవారిని వేధించిన అను మాలిక్, వైరముత్తు, కార్తిక్ లాంటి ఎంతోమందికి సపోర్ట్‌గా నిలిచింది. ఇది ద్వంద్వ వైఖరి కాదు.. అంతకు...

మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం

రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయియ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. యువతులను అసభ్యంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేసినట్లు...

ధనుష్-నయన్ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కు షాక్

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌‌పై ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ...

Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...