Thursday, March 12, 2026

Today Bharat

ఎన్నో స్మృతులతో జాకీర్ హుస్సేన్ మృతి..!

1970 నుంచి తబలా శబ్దం వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు జాకీర్ హుస్సేన్. అంతకుముందు ప్రముఖ తబలా విద్వాంసులు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రసార మాధ్యమాలు అంతగా లేకపోవడంతో వారంతా మనుగడలోకి రాలేదు. 1951 మార్చి 9న ముంబయిలో పుట్టిన జాకీర్ హుస్సేన్.. తండ్రి వద్దే తబలా నేర్చుకున్నాడు. తనకు జన్మనిచ్చిన వ్యక్తి, విద్య...

వామ్మో చలి! మామూలుగా లేదుగా..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రోడ్లు పొంగ మంచుతో కమ్మి ఉన్నాయి. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. అటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని అల్లూరి జిల్లా కుంతలలో 8.9 డిగ్రీల టెంపరేచర్...

అల్లు అర్జున్ అరెస్ట్.. జైలు.. విడుదల! ఎవరిది కుట్ర?

అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడింది. తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమని అల్లు అర్జున్ ను జైలులో వేశారు. ఒక రోజు జైలు జీవితం గడిపిన అనంతరం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.ఇదీ అసలు కథ..ఈ నెల డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్...

ప్రభుత్వ నిర్లక్ష్యం.. కువైట్ నుంచి వచ్చి హత్య!

ఎన్నికలకు ముందు శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆంజనేయ ప్రసాద్...

మోహన్ ‘బాంబు’ అసలేం జరిగింది?

రెండ్రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వైర్యం పెరిగిపోయింది. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు. బౌన్సర్ల మధ్య యుద్ధమే జరిగింది. మీడియాపైనా మోహన్ బాబు దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి దవడ పగిలింది. మంచు విష్ణు విదేశాల నుంచి...

ఆర్జీవీకి ముందస్తు బెయిల్

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి న్యాయస్థానంలో ఊరట దక్కింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులు ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్ అంతా గాలించారు. కానీ, ఆర్జీవీ మాత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు....

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3...

అల్లు అర్జున్ పై కేసు నమోదు!

సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పుష్ఫ–2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు....

ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే!

ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు అవుతాయి.

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img