Friday, January 24, 2025

వామ్మో చలి! మామూలుగా లేదుగా..!!

Must Read

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రోడ్లు పొంగ మంచుతో కమ్మి ఉన్నాయి. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. అటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని అల్లూరి జిల్లా కుంతలలో 8.9 డిగ్రీల టెంపరేచర్ ఉంది. చాలా ఏరియాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింతగా వణికిపోతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కూడా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -