Friday, June 19, 2026

Today Bharat

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయ‌డం లేదు. దీంతో ఆర్థికంగా ఆయ‌న ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌ పరిస్థితి...

ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో య‌శోద ఆస్ప‌త్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్ప‌త్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్‌ గురువారం య‌శోద‌ ఆసుపత్రిలో చేరారు. బ్లడ్‌ షుగర్ లెవెల్స్ ఎక్కువ‌గా ఉండ‌టం, సోడియం లెవెల్స్ త‌క్కువ‌గా ఉండ‌టం వంటి ఇబ్బందులు ఉన్న‌ట్లు వైద్యులు...

ఓట్లు వేసేట‌ప్పుడే రైతు బంధు – కేటీఆర్‌

రైతు రాజ్యం ఎవరు తెచ్చారు అనే దాని మీద కేసీఆర్, కేటీఆర్, మోదీ, కిషన్ రెడ్డి త‌న‌తో చర్చకు రావాల‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం.. నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని...

బీజేపీ నుంచి ఎవ‌రు వెళ్లినా న‌ష్టం లేదు – రాంచంద‌ర్ రావు

బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేద‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంగా ప‌ద‌వి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర...

రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎందుకు పెట్టొద్దు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పింద‌ని, రాష్ట్రప‌తి పాల‌న ఎందుకు పెట్ట‌కూడ‌దు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల గుంటూరులో వైసీపీ కార్య‌క‌ర్త‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింద‌న్నారు. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో...

జీతాల కోసం టీచ‌ర్ల నిర‌స‌న‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో యోగా టీచ‌ర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లోని సీఎం చంద్ర‌బాబు ఇంటి ఎదుట నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా...

నేడు రోశ‌య్య జ‌యంతి.. ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు

నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.ప్ర‌తి ఏటా జూలై 4న రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక...

కేసీఆర్ కోసం య‌శోద ఆస్ప‌త్రికి క‌విత‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో య‌శోద ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. కాగా, ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు నేడు ఉద‌యం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌ ఆరోగ్యం గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, మధుమేహ సమస్యలతో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రాత్రి...

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో భాగమేనని యశోద ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి వారికి...

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img