స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీమిండియాలో ఎంతో సీనియర్ ఆటగాడైన అశ్విన్.. ఇక నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలలో కనిపించడు. తన కెరీర్ లో భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడారు. మొత్తం 765 వికెట్లు తీశారు. ఇక 106 టెస్టు...
తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు చట్ట సవరణ కూడా చేశారు. అలాగే మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. కోటి ఉమెన్స్ కాలేజీ...
ఇటీవల విడుదలైన పుష్ఫ–2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన పదకొండు రోజుల్లో 1499 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం విడుదలైంది....
తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్...
ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం ఇదివరకే గవర్నర్ ను కోరింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపి అరెస్ట్...
1970 నుంచి తబలా శబ్దం వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు జాకీర్ హుస్సేన్. అంతకుముందు ప్రముఖ తబలా విద్వాంసులు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రసార మాధ్యమాలు అంతగా లేకపోవడంతో వారంతా మనుగడలోకి రాలేదు. 1951 మార్చి 9న ముంబయిలో పుట్టిన జాకీర్ హుస్సేన్.. తండ్రి వద్దే తబలా నేర్చుకున్నాడు. తనకు జన్మనిచ్చిన వ్యక్తి, విద్య...
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రోడ్లు పొంగ మంచుతో కమ్మి ఉన్నాయి. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. అటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని అల్లూరి జిల్లా కుంతలలో 8.9 డిగ్రీల టెంపరేచర్...
అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడింది. తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమని అల్లు అర్జున్ ను జైలులో వేశారు. ఒక రోజు జైలు జీవితం గడిపిన అనంతరం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.ఇదీ అసలు కథ..ఈ నెల డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్...
ఎన్నికలకు ముందు శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆంజనేయ ప్రసాద్...
రెండ్రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వైర్యం పెరిగిపోయింది. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు. బౌన్సర్ల మధ్య యుద్ధమే జరిగింది. మీడియాపైనా మోహన్ బాబు దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి దవడ పగిలింది. మంచు విష్ణు విదేశాల నుంచి...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...