Thursday, June 18, 2026

Today Bharat

తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం – జాతీయ విద్యా విధానానికి స్వస్తి

తమిళనాడు ప్రభుత్వం విద్యా రంగంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంని రాష్ట్రంలో రద్దు చేస్తున్నట్టు సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. దీని స్థానంలో తమిళనాడుకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. సీఎం స్టాలిన్ ప్రకటన ప్రకారం, కొత్త రాష్ట్ర విద్యా విధానంలో ద్విభాషా విధానాన్ని కొనసాగించనున్నారు. అంటే,...

బండి సంజయ్‌కి క‌నీస జ్ఞానం లేదు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు హోంశాఖ సహాయమంత్రి అయినప్పటికీ బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్‌ ఎలా పని చేస్తుందో అర్థం లేదని, కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో బండి సంజయ్‌ హద్దులు దాటారని, చౌకబారు ఆరోపణలు చేసి, తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఆయన...

విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో పాఠశాలలు, కళాశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించాయి. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఆగస్టు 9వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ తర్వాతి రోజు, ఆగస్టు 10వ...

డ్రైవ‌ర్ల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేసిన స‌ర్కార్ – కేటీఆర్

ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లకు ఇచ్చే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ఆకర్షణీయ హామీలు ఇచ్చినా, గద్దెనెక్కాక ఉన్న పథకాలనే రద్దు చేసి ప్రజలను...

లైంగిక సమ్మతికి 18 ఏళ్లు నిండాల్సిందే

దేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీస వయసు 18 ఏళ్లుగానే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వయోపరిమితి తగ్గింపుపై చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ, అదనపు...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ.. నేడు సిట్ ముందుకు బండి సంజయ్‌

రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్‌ అధికారులు కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నేడు విచారణకు పిలిచారు. బండి సంజయ్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిట్‌ కార్యాలయానికి హాజరు కానున్నారు. విచారణ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని...

గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

కడప జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న దాడులపై వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో కలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు...

స్వీట్ మెమొరీస్ షేర్ చేసుకున్న రేణు దేశాయ్‌!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్, 19 ఏళ్ల వయసులోనే ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది చిత్రాల తరువాత సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబ జీవితం వైపు దృష్టి మళ్లించారు. పవన్ కళ్యాణ్‌తో వివాహం, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన రేణూ, విడాకుల తర్వాత పిల్లల...

ఏపీలో సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని సౌమ్యను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం సమీపంలో విధుల్లో ఉన్న సౌమ్యను అకస్మాత్తుగా ఒక వాహనంలోకి లాగేందుకు దుండగులు...

బీసీ రిజర్వేషన్లు త‌గ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర – కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

తెలంగాణలో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించేందుకు కుట్ర‌పూరిత‌ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కులను హరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img