Thursday, November 14, 2024

Telangana

కలెక్టర్ పై దాడి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్!

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు....

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి...

వడ్లు ఎందుకు కొంటలేవు చిట్టి నాయుడు?

రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లు లేవు.. రైతు భరోసా లేదు.. అని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని.. పూర్తి నష్టపరిహారంలో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ...

భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ పోరు!

భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది. కేడర్ అంతా పాత, కొత్త వర్గాలుగా మారిపోయారు. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొదెం వీరయ్యకు ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. అయితే,...

రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్…!

సీఎం రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరు వినగానే కూలగొట్టడం, కేసులు పెట్టడం, కక్షసాధింపులే గుర్తుకువస్తాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి తలకు మాసినోడు చెరిపేస్తే కేసీఆర్ పేరు పోదని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకొని...

జీవన్ రెడ్డి తిరుగుబాటు!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం! కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీపైనే అసహనం వెళ్ళగక్కారు. కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీ నేతలకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య...

దామగుండం దేశం గర్వించే ప్రాజెక్టు

దామగుండంలో ఏర్పాటు చేయబోయే రాడార్ సెంటర్ దేశం గర్వించే ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి...

దామగుండం గరం..గరం!!

వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్...
- Advertisement -spot_img

Latest News

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు....
- Advertisement -spot_img