Friday, January 24, 2025

అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు

Must Read

స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీమిండియాలో ఎంతో సీనియర్ ఆటగాడైన అశ్విన్.. ఇక నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలలో కనిపించడు. తన కెరీర్ లో భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడారు. మొత్తం 765 వికెట్లు తీశారు. ఇక 106 టెస్టు మ్యాచులు ఆడి 537 వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ లో కీప్లేయర్ గా తనకంటూ ప్రత్యేక ఘనత సాధించుకున్నారు. తోటి ప్లేయర్లకు అశ్విన్ ఒక భరోసాగా మారారు. కాగా, అశ్విన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ స్పందించింది. థ్యాంక్యూ అశ్విన్. లెజండరీ కెరీర్ ను కొనసాగించినందుకు కంగ్రాట్స్ అని పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -