జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో సోమవారం ఉదయం భారత భద్రతా దళాలు ఒక భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన వారంతా గత ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధితవారని ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓ మతానికి చెందిన వారిపై వస్తున్న ఆరోపణలపై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ దాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు...
పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు చర్యలు ముమ్మరం చేశాయి. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారి ఇండ్లను ధ్వంసం చేశాయి. జమ్మూకశ్మీర్‌లో సుమారు ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను బాంబులతో పేల్చాయి. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని, కుల్గాంలోని...
పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యపై భారతీయులు రగిలిపోతున్నారు. ఈ దాడికి పాల్పడినందుకు వారికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయుల ఆగ్రహ జ్వాలలు ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాకు అంటుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ ఓ పాకిస్తానీ అని, అక్కడి మిలిటెంట్ కూతురని’ ప్రచారం జరిగింది. దీంతో వెంటనే...
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు మధుసూదన్...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...