Friday, January 24, 2025

కలెక్షన్లలోనూ వైల్డ్ ఫైర్!

Must Read

ఇటీవల విడుదలైన పుష్ఫ–2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన పదకొండు రోజుల్లో 1499 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం విడుదలైంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అలరిస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా కేజీఎఫ్–2 సినిమా రూ.1250 కోట్లు, ఆర్ఆర్ఆర్ సినిమా రూ.1387 కోట్లు ఆల్ టైం రికార్డుగా ఉంది. ఈ జాబితాలో పుష్ఫ–2 కూడా చేరనుంది. విదేశాల్లోనూ పుష్ప–2 అలరిస్తోంది. ఓవర్సీస్ లోనూ 15 మిలియన్ డాలర్లను రాబట్టింది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -