Friday, January 24, 2025

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

Must Read

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష ఉంది. ఇంటర్ కు, జేఈఈకి 11 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -